అలల ఉధృతకి ఎన్టీఆర్ బీచ్ నుంచి ఉప్పాడ వెళ్లే రోడ్డు వంశం కావడంతో వాహనాల రాకపోకలను మళ్లించినట్లు తిమ్మాపురం ఎస్ఐ గణేష్ తెలిపారు గెస్ట్ హౌస్ వద్ద ట్రాఫిక్ ను మూసివేసి నేమ్ పండురి మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు అలాగే ఇటు నుంచి వచ్చే వాహనాలను ఉప్పాడ సెంటర్ నుంచి పిఠాపురం వైపు మళ్ళించామని పేర్కొన్నారు ఈ ట్రాఫిక్ మళ్లింపునకు సహకరించాలని కోరారు.