రామాయంపేట మండల కేంద్రంలో మండల స్థాయి ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మండల పరిధిలోని 21 మంది ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు, వారికి తాసిల్దార్ రజనీకుమారి ఎంపీడీవో షాజీరోద్దిన్, ఎంఈఓ శ్రీనివాస్ ల చేతుల మీదుగా వారిని ఘనంగా సన్మానించారు, వారికి మేమంటతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని అన్నారు, గురువులు సమాజ నిర్మాతలని విద్యార్థులను ఉన్నత స్థాయిలోకి నిలబెడుతు