వెల్దుర్తి పరిసరాల ప్రాంతాలలో ఆగష్టు 21న మద్యం తాగివాహనం నడిపిన బోగోలుకు చెందిన గోపాలుపై ఎస్ఐఅశోక్ కేసు నమోదు చేశారు. పట్టుబడిన ముద్దాయినిపోలీసులు సోమవారం డోన్ కోర్టులో హాజరు పరిచారు.ఈ మేరకు జడ్జి అనిల్ కుమార్ ముద్దాయికి 7 రోజులరిమాండ్ విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితేకేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.