*స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం* శ్రీ వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నాల్గవ రోజున రాత్రి మూషిక వాహన సేవ సందర్భంగా శ్రీవినాయక స్వామి వారిని కాణిపాకం పురవీధుల్లో వైభవంగా విజ్ఞ వినాయకుడు విహరించారు, ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక, దేవస్థానం ఈ.వో శ్రీ పెంచల కిషోర్, ఏఎస్పీ రాజశేఖర్ రాజు, మూషిక వాహనం ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు.