Download Now Banner

This browser does not support the video element.

పినపాక: శనివారం పినపాక మండలంలో మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం

Pinapaka, Bhadrari Kothagudem | Jul 12, 2024
పినపాక మండలం జానంపేట సబ్స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల దృష్ట్యా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని పినపాక ఏఈ కావ్య తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us