అనంతపురంలో జరిగే ఎన్డీఏ సభ చరిత్రలో నిలిచిపోతుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు. బుధవారం అనంతపురం నగర శివారులోని శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన సభా వేదికగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడారు.