నంద్యాల జిల్లా నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య ఆదివారం కర్నూల్ లోని గౌరు వెంకట్ రెడ్డి స్వగృహం వద్ద గౌరు వెంకటరెడ్డి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి దంపతులను నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య పూలమాలవేసి శాలువాతో ఘనంగా సత్కరించారు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ టిడిపి నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జిగా గౌరు వెంకట్ రెడ్డి పార్టీకి నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే గిత్త జయ సూర్య తెలిపారు, ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పగడ్యాల మండల ట