Download Now Banner

This browser does not support the video element.

ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపిన మున్సిపల్ కమిషనర్ రాజు

Armur, Nizamabad | Sep 6, 2025
వినాయక నిమజ్జనం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని గుండ్ల చెరువు వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రాజు శనివారం మధ్యాహ్నం 3:30 తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తున్నట్లు అన్ని శాఖల అధికారులు పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us