ప్రజలకు నిరుపేదలకు వైద్యం అందించాలని సంకల్పంతో ఆరోగ్యశ్రీ ద్వారా దివంగత రాజశేఖరరెడ్డి ఎంతోమంది కుటుంబాలకు ఆదర్శంగా నిలిచారని నెల్లూరు వైసీపీ ఇంచార్జ్ ఆనం తెలిపారు ఈ సందర్భంగా మంగళవారం 11 గంటల ప్రాంతంలో దివంగత రాజశేఖర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు