టిఆర్పి రేటింగ్ కోసం ఛానల్ ను పనిచేస్తున్నాయని లోక్సత్తా పార్టీ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యులు మాదాసు భాను ప్రసాద్ విమర్శించారు. చిలకలూరిపేట లోని తన కార్యాలయంలో ఆయన శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం చేయాల్సిన ఛానళ్లు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. సమాజానికి ఉపయోగపడే అంశాలను ఎందుకు చూపించలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు.