Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: పాఠశాల పై కప్పు పెచ్చులుడి ముగ్గురు విద్యార్థులకు గాయాలు, విద్యార్థులను పరామర్శించిన ఎస్ఎఫ్ఐ బృందం

Alur, Kurnool | Sep 4, 2025
ఆలూరు పట్టణం 4వ వార్డు ప్రాథమిక పాఠశాలలో ఓ తరగతి గది పైకప్పు పెచ్చులూడి పడి ముగ్గురు విద్యార్థులకు గాయాలు.. గురువారం విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ బృందం, పాఠశాలను సందర్శించి, అనంతరం విద్యార్థుల ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగిందన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. గతంలో నాడు-నేడు నాసిరకంగా పనులు చేపట్టడం తోనే పెచ్చులూడి పడ్డాయని నాయకులు తెలియజేశార., వెంటనే కలెక్టర్ స్పందించి కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వారి డిమాండ్ చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us