ముదిగొండ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం. రోడ్డుపై వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.