మామిడి పంటను ఫ్యాక్టరీలకు తరలించిన రైతులకు సాయం చేసేందుకు ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. కేజీకి 4 రూపాయలు చొప్పున రైతులకు ఇవ్వనుంది. పేర్లు లేని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెనుమూరు MRO శ్రవణ్ కుమార్ గురువారం చెప్పారు. లిస్ట్‌లో పేర్లు లేని వాళ్లు వివరాలు ఇస్తే రెండో విడతలో డబ్బులు జమవుతాయన్నారు.