వెదురుకుప్పంలోని బాలికల హాస్టల్‌లో నగరి DSP మహమ్మద్ అజీజ్ శనివారం పరిశీలించారు. బాలికలపై జరిగే అఘాయిత్యాలపై ఆయన అవగాహన కల్పించారు. అమ్మాయిలు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి, చట్టాలు ఏమిటి అన్న వాటిని వివరించారు. అనంతరం వారికి పుస్తకాలు, పెన్నులు అందజేశారు.