Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణతా శాతం మెరుగుపడాలన్న వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

Wanaparthy, Wanaparthy | Sep 12, 2025
శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం మెరుగుపడాలని ఆదేశాలిచ్చారు అదేవిధంగా విద్యార్థుల నమోదు యు డైస్ లో నమోదు చేయాలని ఆదేశాలిచ్చారు తల్లిదండ్రుల కమిటీల ద్వారా కళాశాలలో అందిస్తున్న విద్య సదుపాయాలపై చర్చించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్ విద్యాధికారి అంజయ్య తదితరులు ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us