“నా కుమారున్ని గత నాలుగేళ్లుగా నా భర్త ఎస్సై సురేష్ బాబు అపహరించుకొని వెళ్లిపోయాడు. అనేక అధికారులను గత 4 సంవత్సరాలుగా నేను బ్రతిమాలినా, ఎవరూ నాకు న్యాయం చేయలేదు. ఇప్పుడైనా నాకు న్యాయం చేసి నా కుమారున్ని నాకు అప్పగించండి” అంటూ భార్య పూజిత కన్నీరుమున్నీరవుతోంది.ఈ నేపథ్యంలో భార్య పూజిత కర్నూల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.ఆమె ఆరోపణల ప్రకారం.. భర్త సురేష్ బాబు మరో మహిళతో సహజీవనంలో ఉంటూ, కుమారున్ని వీధులకే వదిలేశాడట. అంతేకాదు, ఆయన వల్ల బాధపడ్డ మహిళలు చాలామంది ఉన్నారని బాధితురాలు ఆరోపిస్తోంది.“ఇలాంటి వ్యక్తి పోలీసు వ్యవస్థలో ఒక చీడపురుగు. అందుకే ఆర్టికల్ 311 ప్రకారం