టేకు ఆకులతో గణేశుడు ఎర్రవల్లి మండల కేంద్రంలో కొలువు తీరాడు.శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ పాఠశాల విద్యార్థులు వినుత్న రీతిలో టేకు ఆకులతో గణేష్ ని కొలువుదీర్చారు. అనంతరం ప్రత్యేక పూజలను నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.కాలుష్య నివారణకు టేక్ ఆకులతో గణేష్ ని ఏర్పాటు చేయడంతో స్థానికులు విద్యార్థులను అభినందించారు.