ఎస్సీ కాలనీని సందర్శించిన జిల్లా SC, ST అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు ఇందుకూరుపేట మండలం గంగపట్నం ఎస్సీ కాలనీని ఆదివారం జిల్లా SC,ST అట్రాసిటీ కమిటి మాజీ సభ్యులు కొప్పాల రఘు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు శేషం సుదర్శన్ సందర్శించారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో మౌలిక వసతులు కల్పంచాలని కోరారు.