తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు చెత్త తరలించే వాహనాలు మైకుల ద్వారా అవగాహన కల్పించాలని కమిషనర్ మౌర్య అధికారుల ఆదేశించారు శనివారం నగరంలోని 30 31 వార్డులలో ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో ప్రతి వీధికి చెత్త సేకరణకు వెళ్లే వాహనాల్లో మైకుల ద్వారా చెత్త వేరు చేసి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలిసేలా తెలియజేయాలని అన్నారు డ్రైనేజీ కాలువలో పేరుకుపోయిన చెత్త ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు నైట్ షెల్టర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.