ఆదిలాబాద్ జిల్లా బేల మండల వ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహంకాళి ఆలయంలో వద్ద సోమవారం తెల్లవారుజామున అమ్మవారికి ప్రత్యేక పూజాలు చేసి మహా హారతి ఇచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి హారతి తీసుకున్నారు. తొమ్మిది రోజులు పాటు అమ్మవారికి మహా హారతి ఇస్తారని భక్తులు తెలిపారు.