Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: పెన్షన్ కార్మిక వర్గ శ్రేయస్సు కోసం పాటుపడిన మహనీయులు అమరజీవి కామ్రేడ్ కొమురయ్య

Ramagundam, Peddapalle | Sep 5, 2025
కార్మిక వర్గ శ్రేయస్ కోసం కృషి చేసిన మహనీయులు అమరజీవి కామ్రేడ్ యూనియన్ కొమరయాన్ని బొగ్గు గని కార్మికుల పెన్షన్ సాధకుడు పోరాటయోధుడు కొమురయ్య చిరస్మరణీయడని ఏఐటియుసి సిపిఐ నాయకులు అన్నారు ఈ మేరక శుక్రవారం స్థానిక భాస్కరరావు భవన్ ఆయా గనులో డిపార్ట్మెంట్లలో కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏఐటియుసి నాయకులు స్త్రీలు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us