వినాయక చవితి పండుగను అందరి సహకారంతో ఆనంద ఉత్సవాల మధ్య ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. మంగళవారం 12 గంటలకు బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో గణేష్ నిమజ్జనాల రూట్ మ్యాప్ ను, నిమజ్జనం చేసే చెరువును, మండపాల ఏర్పాటును ఆయన పరిశీలించారు. నిర్వాహకులు విగ్రహానికి సంబంధించిన పూర్తి వివరాలు దానికి సరిపడా ఏర్పాట్లు చేసుకోవాలని ,విద్యుత్ ప్రమాదాలు ,రోడ్డు ప్రమాదాలు, నిమజ్జన సమయంలో ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికార యంత్రాంగం ద్వారా పాము కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు కూడా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పండగను ప్రశాంతంగా జ