వికారాబాద్ మండలం ఎర్రవల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు గుంతల మయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు దీంతో సంబంధిత అధికారులు నాయకులు స్పందించి రోడ్డును జెసిబి తో బాగా చేస్తున్నార అంతే కాకుండా రోడ్డుకిరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు దీంతో ప్రజలు ఇబ్బందులు దూరం కానున్నాయి