కర్నూలు కలెక్టర్ గా డాక్టర్ సిరి నియమితులయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి విడుదల అయిన ప్రకటనలో డాక్టర్ సిరి శ్రీకాకుళం (D) టెక్కలికి చెందిన ఈమె విశాఖలో MBBS చదివారు. గ్రూప్-1 పరీక్షలు రాసి 2007లో పాలకొండ RDOగా బాధ్యతలు తీసుకున్నారు. హైదరాబాద్లో విజిలెన్స్ విభాగం, తూ.గో జిల్లా SC కార్పొరేషన్ ED, విశాఖ జిల్లా పర్యాటక అధికారి, విశాఖ జేసీ-2, ప్రకాశం జిల్లా జేసీ-2, అనంత జిల్లా జేసీ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా పనిచేశారు