శ్రీకాకుళం నగరంలో మంగళవారం రాత్రి 8 గంటలకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.. పొట్టి శ్రీరాములు మార్కెట్ జంక్షన్ సమీపంలో ట్రాఫిక్ సిఐ నాగరాజు ఎస్సై దొర ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పలు వాహనాలను పరిశీలించారు.. నియమ నిబంధనల గురించి వాహనదారులకు అవగాహన కల్పించారు.. మద్యం తాగి వాహనాలను నడపవద్దని సూచించారు.. నిబంధనలో అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు..