Install App
srilatha8466
This browser does not support the video element.
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలంలో అర్ధరాత్రి జరుగుతున్న అక్రమ మట్టి తోలకాలను అరికట్టాలని సీపీఐ ML మాస్ లైన్ నాయకులు సాయన్న డిమాండ్
Dummugudem, Bhadrari Kothagudem | Jun 23, 2024
దుమ్ముగూడెం మండలంలో అర్ధరాత్రి అక్రమంగా మట్టి గ్రావెల్ తోలకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల నాయకులు సాయన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు దుమ్ముగూడెం మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!