చర్లపల్లి పరిధిలో భారీ డ్రగ్స్ ముఠా పట్టుబడింది. 12000 కోట్ల విలువైన ఎండి డ్రస్సు ముడి పదార్థాలు సిస్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 13 మందిని అరెస్టు చేశామన్నారు. వారితో అంతర్జాతీయ సంబంధాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. కెమికల్ ఫ్యాక్టరీ మాటను ఇది జరుగుతున్నట్లు గుర్తించారు.