పెద్దాపురం నియోజవర్గంలో పెద్దాపురంలో స్వచ్ఛంధ్రా కార్యక్రమంలో శనివారం పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు జగ్గంపేట శాసనసభ్యులు,టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఘనంగా స్వాగతం పలికారు.అంతేకాకుండా పుష్కర అంతర్భాగం తాళ్లూరు లిఫ్ట్ కు 52 కోట్లు నిధులు మంజూరు చేసి క్యాబినెట్ ఆమోదం చేయించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తండ్రి కొడుకులు రైతుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.