తిరుపతి రూరల్ తుమ్మలగుంట తుడా కార్యాలయం సమీపంలో గురువారం డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది మృతుడు చిత్తూరు పట్టణం చామంతి పురం గ్రామానికి చెందిన కొమరపల్లి కార్తీక పోలీసులు గుర్తించారు ఉప్పరపల్లి క్రాస్ నుంచి తుమ్మలగుంట వైపు వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది మృతదేహాన్ని తిరుపతి మార్చురీకి తరలించారు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి తిరుపతి రూరల్ సిఐ చిన్న గోవిందు దర్యాప్తు ప్రారంభించారు.