అన్నమయ్య జిల్లా రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు గురువారం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫేక్ పార్టీ నాయకులు చెప్పే మాటలు వినే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రాజంపేట ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చార న్నారు.అయినా వైసీపీ నేతలు వక్రబుద్ధితో మాట్లాడుతున్నారనీ ఆరోపించారు.భూకబ్జా లు చేసిన రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకే పాటి అమర్నాథ్ రెడ్డి చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారనీ ఆరోపించారు.అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలు మాట్లాడ కు