నెల్లూరు నగరం , రంగనాయకుల పేట ఎదురుగా ఉన్న పార్క్ స్ట్రీట్ లో ఉన్నఎండోమెంట్ స్థలంలో గత కొంతకాలంగా కొందరు నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. గురువారం ఎండోమెంట్ అధికారులు , పోలీసుల సహాయంతో ఆక్రమణలను తొలగించారు.విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడ గుమిగూడారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారమందుకున్న మూడవ పట్టణ సి ఐ అక్కడకు చేరు