రాయచోటి పట్టణం కొత్తపల్లి ప్రాంతంలోని జబ్బార్ స్కూల్ వీధిలో పెన్షన్ తొలగించామని నోటీస్ ఇవ్వడంతో గుండెపోటుతో మహబూబ్ అనే లబ్ధిదారుడు మృతిచెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారం రోజుల నుంచి పెన్షన్ రాదని ఆందోళనతో గుండెపోటుతో చనిపోయారంటున్నారు. సొంత ఇళ్లు కూడా లేని మహబూబ్ బాషాకు ఓ కన్ను కనపడదని పేర్కొన్నారు.