నక్ష సర్వే కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 ప్రాంతాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని అందులో తిరుపతి నగరం ఎంపిక చేయడం జరిగిందని కమిషనర్ మౌర్య అన్నారు. పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న స్థలాలు ఉండడం వలన జాగ్రత్తగా సర్వే చేయాలని చెప్పారు నగరంలోని అన్ని ప్రాపర్టీస్ క్షుణ్ణంగా సర్వే చేసేలా 50 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మీరందరూ మీకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.