నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో సోమవారం నూతనంగా మంజూరైన 300 MA డిజిటల్ ఎక్సరే ప్లాంట్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య ముందుగా వైద్య సిబ్బంది ఆయనకు పూల బొకేతో స్వాగతం పలికారు అనంతరం ఎమ్మెల్యే గిత్త జయ సూర్య మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్ లో నాణ్యమైన వైద్యం అందుతుందనే నమ్మకం ప్రజల్లో కల్పించడమే లక్ష్యమన్నారు, డాక్టర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు,XRay సేవలో ఒక్కరు సభ్యులు చేసుకోవాలని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు, అనంతరం హాస్పిటల్ పరిసరాలు పరిశుభ్రతను పరిశీలించారు, హాస్పిటల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల