స్వర్గీయ నందమూరి తారకరామారావు ఆదర్శాలను గుర్తుచేసుకొని, పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దురదృష్టం నమ్ముకుని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త నిబద్ధతతో ముందుకు సాగాలని ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు కోరారు. శనివారం వినుకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నిర్వహించిన వినకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల సమావేశానికి చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు.