సోమవారం అంతర్గం ఎమ్మార్వో కార్యాలయం ముందు బిజెపి నాయకులు శ్రేణులు నిరసనతో పాటు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిజెపి ఇన్చార్జి కందుల సంధ్యారాణి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు రైతులు మహిళలు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని అంతర్గ మండల ఎమ్మార్వో కాలనీ ఎదుట బిజెపి ఆచరణలో నిరసన నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.