Download Now Banner

This browser does not support the video element.

చింతలపూడి ప్రగడవరం వద్ద అదుపుతప్పి పాసింజర్ ఆటో బోల్తా

Eluru Urban, Eluru | Aug 26, 2025
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఆటో బోల్తా పడింది. ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రగడవరం మలుపులో వైన్ షాపు సమీపంలో ఆటో తుప్పల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు ఆటో డ్రైవర్ ను బయటకు తీసి సపర్యలు చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us