కడియం శ్రీహరికి సిగ్గు,శరం, చీము నెత్తురు ఉంటే బిఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు.శనివారం జనగామ జిల్లా కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు సిగ్గులేకుండా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని స్పీకర్ కు వివరణ ఇవ్వడం జరిగిందని,కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పడానికి భయపడి ఇప్పటివరకు స్పీకర్ కు వివరణ ఇవ్వలేదన్నారు.కడియం శ్రీహరిని అటు కాంగ్రెస్ ఇటు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నియోజకవర్గం ప్రజలకు కూడా అస