జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన మెట్పల్లి మాజీ జెడ్పిటిసి సభ్యురాలు రాధా శ్రీనివాస్ రెడ్డి కుమారుడు వినాయక చవితి పండుగ రోజున ఎస్సారెస్పీ కాలువలో గల్లంత ఇప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో వారి కుటుంబాన్ని కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ తో పాటు మాజీ జెడ్పి చైర్పర్సన్ దాబా వసంత సురేష్ పరమశించి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు