అమరావతి ప్రజా రాజధానిపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బృందం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు శనివారం ఉదయం 10 గంటల సమయంలో మైలవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి లోని తెదేపా కార్యాలయంలో మీడియాకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు.