మణుగూరు డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న ఎస్.కె సైదులు సాహెబ్ ఖమ్మం నగరంలోని ఆర్ఎం ఆఫీస్ కార్యాలయం ఎదుట ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడ్డ డ్రైవర్ను సిబ్బంది ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ మణుగూరు డిపో మేనేజర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ అంటూ డ్రైవర్ సైదులు సాహెబ్ ఆరోపిస్తున్నారు.