Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: అచ్చంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టిఎల్ఎం మేళాను ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారి ఏ .రమేష్ కుమార్

Nagarkurnool, Nagarkurnool | Aug 30, 2025
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో జరిగిన టి ఎల్ ఎం మేలను జిల్లా విద్యాధికారి ఏ రమేష్ కుమార్ శనివారం ఉదయం ప్రారంభించారు తరగతి గదిలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగం విద్యార్థుల అభ్యసనా అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని డిఓఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us