కాగజ్ నగర్ మండలం బలగల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల పక్కనే డంపింగ్ యార్డ్ ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న దుర్వాసన దోమల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల పక్కన నుండి డంపింగ్ యార్డ్ తొలగించాలని కోరుతున్నారు,