కేశంపేట మండల కేంద్రంలో యూరియా కోసం సోమవారం ఉదయం రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు రైతులు భారీగా చేరుకోవడంతో యూరియా తక్కువగా ఉండి రైతులు ఎక్కువగా రావడంతో కొద్దిసేపు గలాటా ఏర్పడడంతో తీవ్ర ఉధృతికత చోటుచేసుకుంది. అక్కడికి చేరుకున్న పిఎసిఎస్ చైర్మన్ జగదీశ్వర్ ను రైతులు చుట్టుముటారు. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నామని రైతుల యూరియా అందజేయాలని రైతులు ఆందోళన చేపట్టారు.