కడప జిల్లా బద్వేల్ ను జిల్లా కేంద్రం చేయాలంటూ శనివారం కుల సంఘాలు ప్రజా సంఘాలు, ప్రజలతో బద్వేల్ నాలుగు రోడ్ల కూడలిలో భారీగా మానవహరం చేపట్టారు. బద్వేల్ ను అన్నమయ్య జిల్లాలో కలలుతారు అంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో కడప జిల్లాలోనే బద్వేల్ ఉండాలంటూ బద్వేల్ ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేశారు.బద్వేల్ ను శ్రీ వీర బ్రాహ్మ్చేంద్ర స్వామీ వారి జిల్లా చేయాలి అంటూ భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి వివిధ సంఘాలు ప్రజలు. .నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం నిర్వహించారు.