కృష్ణ జలాల విషయంలో స్వార్ధ రాజకీయం కోసం తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఎమ్మార్పీఎస్ నేతలు శనివారం పేర్కొన్నారు రామకుప్పం మండలం రాజుపేట సమీపంలో హంద్రీనీవా కాలువలో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతోందని అయితే హాంద్రీనీవా కాలువలు నీళ్లు రావడం లేదంటూ వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందంటూ ఎంఆర్పిఎస్ చిత్తూర్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నియోజకవర్గ అధ్యక్షుడు రవీంద్ర వెంకటేష్ తదితరులు మండిపడ్డారు.