Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: కౌతాళం మండలంలోని గ్రామాల్లో ఉన్న కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి: రైతు సంఘం డిమాండ్

Mantralayam, Kurnool | Sep 12, 2025
కౌతాళం: మండల కేంద్రం లోని తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం రైతు సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్ రజనీకాంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకు రుణాలు, ఈ క్రాప్ నమోదు లభించేలా చేయాలని జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు మల్లయ్య కోరారు. మండలంలోని గ్రామాల్లో ఉన్న కౌలు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రైతులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us