సిపిఎం సిపిఐ లా ఆధ్వర్యంలో బషీర్బాగ్ విద్యుత్ పోరాటంలో అమరులైన రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిల 25వ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం గిరీంపేట ఎస్పీ కార్యాలయం వద్ద నివాళులర్పిస్తూ ప్రతిజ్ఞ చేశారు సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజుల నాయకుల చేత ప్రతిజ్ఞ చేయించారు నడిపించిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా మీ పోరాట స్ఫూర్తి అభినందనీయం మీరు త్యాగం చేసి మాకు అందించిన విద్యుత్ పోరాట స్ఫూర్తితో నేటి విద్యుత్ ద్వారాలకు స్మార్ట్ మీటర్లకు సర్చ్ చార్జీలకు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.