వంగూరు సమీపంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని అటుగా వెళుతున్న డిఎంహెచ్ఓ డాక్టర్ రవికుమార్ సిపిఆర్ చేసి రక్షించారు. వెల్దండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం పరిశీలించి వంగూరు వెళ్తున్న డిఎంహెచ్వో కు వంగూరు సమీపంలోని శ్రీశైలం హైవే రోడ్డుపై ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయిన వ్యక్తిని గమనించి వెంటనే సిపిఆర్ అందించడంతో అతడు కోరుకున్నాడు వెంటనే అతన్ని 108 అంబులెన్స్ లో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.