తిరుమలకు వచ్చే రాజకీయ నాయకులు భక్తులు ఆలయం వద్ద రాజకీయ ప్రసంగాలు చేయరాదని అధికారులు స్పష్టం చేశారు కొంతమంది ఆలయ ప్రాంగణంలో అసభ్యకరమైన రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటనలు తమ దృష్టికి వచ్చాయని అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది.